విశాఖ రైల్వేజోన్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రైల్వేజోన్ రాకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
విభజన సమస్యలకు మోక్షం దొరుకుతుందన్న తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది.
ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్ తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని..