Home » AP-Telangana border
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత
తెలంగాణలో లాక్ డౌన్ వేళల్లో సడలింపులు ఇవ్వటంతో, గతంలో ఆంధ్రాకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
కరోనా కేసులు తగ్గుతున్నా తెలంగాణలో వైద్య సేవలపై ఒత్తిడి మాత్రం పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు.
తెలంగాణ, ఏపీ మధ్య కరోనా చిచ్చు కొనసాగుతోంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు.. సరిహద్దుల నుంచే వెనక్కి పంపడం దుమారాన్ని రేపుతోంది.