Home » AP TET Exam Results
AP TET Result 2024 : ఏపీ టెట్ జూలై పరీక్ష ఫలితాలు ఈ నెల 4న విడుదల కానున్నాయి. ఆన్సర్ కీలను ఖరారు చేయడంలో జాప్యం కారణంగానే ఫలితాలు వాయిదా పడినట్లు సమాచారం.
AP TET 2024 : ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు