Home » AP Tourism Corporation
ఆంధ్రప్రదేశ్ లో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 11 ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఛైర్మన్ ఎ.వరప్రసాద్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను వినోద హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టి�
భాకరాపేట అడవుల్లో చంద్రశేఖర్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.