-
Home » AP Unveils Power Roadmap
AP Unveils Power Roadmap
విశాఖలో డేటా సెంటర్ల జోరు.. భారీ విద్యుత్ ప్రణాళికను ఆవిష్కరించిన ఏపీ.. టార్గెట్ 15గిగా వాట్స్
June 12, 2026 / 12:48 PM ISTAndhra Pradesh : విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో డేటా సెంటర్లకు లోటు లేకుండా విద్యుత్ ను అందించేందుకు ప్రణాళికలపై చర్చించారు.