Home » ap weather alert
తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అన్నారు. అలాగే, రాగల 24 గంటల్ల�
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. కాగా, ఇప్పుడు ఏపీకి మరో అల్పపీడనం ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఒకపక్క కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న ఏపీ ప్రజలను మరోవైపు ఎండలు అల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత తీవ్రంగా ఉంది.