Home » Ap Weather
బుధవారం నాటికి వాయుగుండం బలపడి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, ఎన్ టీ ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, రాబోయే 24 గంటల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురియనున్నాయి. పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాలలో సూర్యుడు తగ్గేదేలే అంటూ మండిపోతున్నాడు. భానుడి భగభగలకు ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి
నెల్లూరు జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం..!
భారీ వర్షాలపై సీఎం జగన్ రివ్యూ
నెల్లూరు తీరం వైపు దూసుకొస్తున్న వాయుగుండం
ఏపీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2021, సెప్టెంబర్ 26వ తేదీ ఆదివారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఏర్పడుతోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురవగా పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు అధిక వేడిమికి గుర�