Home » Apache helicopters
రిపబ్లిక్ డే 2020 సందర్భంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ వేదికగా హెవీ హెలికాప్టర్ చినూక్, హెలికాప్టర్ అపాచీల విన్యాసాలు కనువిందు చేశాయి. చినూక్ హెలికాప్టర్‌ను రిమోట్ లొకేషన్స్‌లో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధం చేశారు. భారీ బరువులను మోయడం�
పాకిస్తాన్‌పై దాడి చేయడానికి భారత్ వేగం పెంచింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా మల్టీ పర్పస్‌గా వాడగల 8 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. అమెరికాలో తయారుచేసిన అపాచీ గార్డియన్ ఎటాక్ AH-64E హెలికాప్టర్లను పఠాన్ కోట్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ద�