APAudit

    జర్నలిస్ట్‌లకు అక్రిడిటేష‌న్ కార్డులపై హైకోర్టు స్టేటస్ కో

    January 6, 2021 / 07:40 AM IST

    జర్నలిస్ట్‌లకు మీడియా అక్రిడిటేష‌న్ కార్డుల జారీ వ్యవహారంపై స్టేటస్‌ కో విధించింది హైకోర్టు. కౌంటర్‌ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 25వ తేదీక