Home » APCC President
చంద్రబాబు, పవన్‌కి ఇది న్యాయమా? అని అన్నారు.
అన్నింటికీ గత వైసీపీ పేరు చెప్పి కాలం గడుపుతున్నారని, వైసీపీకి చంద్రబాబు పాలనకు తేడా ఏంటని నిలదీశారు.
సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అని అన్నారు.
ఇటువంటి పథకాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి రెండో రోజే అమలు చేశారని అన్నారు.