Home » #APGIS2023
విశాఖపట్నంలో జరుగతున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’లో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెట్టుబడుల గురించి వివరించారు. ‘‘ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనిపై ఎంవోయూలు కుదుర్చుకున్నాం.
‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.