Home » APMunicipalElections
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పరిపాలనకు.. ప్రజలు 100కు 97 మార్కులు వేశారని ట్వీట్ చేశారు.
కుప్పంలో దొంగ ఓట్లు.. పట్టుకున్న పోలీసులు
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
వైసీపీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. మున్సిపల్ పోలింగ్ లో వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.