Home » Apollo DRDO Hospital
రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్‌దే బాధ్యత అని, సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రభుత్వం తీరుపై బండి సంజయ్ అన్నారు.
జీతాలు ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం హెంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు.