-
Home » Apoorva Rao Photos
Apoorva Rao Photos
అపూర్వ రావు మెస్మరైజింగ్ లుక్స్..
January 30, 2024 / 08:48 PM IST
హ్యాపీ ఎండింగ్ మూవీ హీరోయిన్ అపూర్వ రావు.. ప్రమోషన్స్ లో తన మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.
Apoorva Rao : హ్యాపీ ఎండింగ్లో అపూర్వ రావు చీర అందాలు..
May 14, 2023 / 08:19 PM IST
టాలీవుడ్ యాక్టర్ యశ్ పూరీతో కలిసి అపూర్వ రావు నటిస్తున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ లో అపూర్వ రావు తన చీర అందాలతో ఆకట్టుకుంది.
Happy Ending : యశ్ పూరీ, అపూర్వ రావు హ్యాపీ ఎండింగ్ టీజర్ లాంచ్.. ఫోటోలు!
May 14, 2023 / 08:11 PM IST
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు సిద్దమవుతున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.