Home » Apoorva Rao saree photos
టాలీవుడ్ యాక్టర్ యశ్ పూరీతో కలిసి అపూర్వ రావు నటిస్తున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ లో అపూర్వ రావు తన చీర అందాలతో ఆకట్టుకుంది.