App Honey Trap

    విజయనగరంలో సైబర్ కేటుగాడు చిక్కాడు..

    August 17, 2020 / 04:52 PM IST

    విజయనగరంలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది.. అతడో సైబర్ కేటుగాడు.. నిజాయితీగా డబ్బులు సంపాదించడం చేతకాలేదు.. ఈజీ మనీ కోసం అడ్డు దారులు తొక్కాడు.. సెక్స్ పేరుతో అందమైన అమ్మాయిల ఫొటోలను ఆన్ లైన్‌లో ఎరవేస్తాడు.. ఈ యువతి కావాలంటే డబ్బులు పంపండి.. ఆ