Home » App testing
డిజిటల్ ప్లాట్ ఫాంపై దేనికీ పూర్తి స్థాయిలో ప్రైవసీ ఉండదు. హ్యాకర్ల నుంచి తమ డేటాను కాపాడుకోవడానికి ఎన్నో రకాల సంస్థలు భద్రతపరమైన చర్యలను చేపడతాయి. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట భద్రతపరమైన లోపాలు ఉంటాయి. ఈ చిన్న లోపాలను హ్యాకర్లు టార్గెట్ చేసి