Home » appeals muslims
ముస్లింల సోదరుల పండుగ బక్రీద్ వేడుక సందర్భంగా ఆవుల్ని వధించవద్దని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముస్లింలకు కీలక విజ్ఞప్తి చేశారు. బక్రిద్ పండుగ సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజి