Home » Apple Back to School offer
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ భారత విద్యార్థుల కోసం కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. బ్యాక్ టు స్కూల్ డిస్కౌంట్ ప్రోగ్రామ్ (Back To Offer)ను ప్రవేశపెట్టిన ఒక నెల తర్వాత ఇండియాలోకి తీసుకొచ్చింది.