Home » Apple Days sale
Apple Days Sale : ఆపిల్ ఐఫోన్ 15ప్రో మోడల్ 1టీబీ, ఐఫోన్ 15 ప్రో 1టీబీ అసలు ధర రూ. 184,900, ఇప్పుడు రూ. 163,490కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డ్ హోల్డర్లకు రూ. 3వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Apple Days Sale : మీ కొనుగోళ్లపై 5వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. విజయ్ సేల్స్‌లో స్టోర్‌లో షాపింగ్ చేస్తే.. రూ.10వేల వరకు విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
Apple Days Sale : ఆపిల్ డేస్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్, మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2, ఇతర డివైజ్‌లు విజయ్ సేల్స్ సందర్భంగా భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి.
Apple Days Sale : iPhone 14, MacBook సిరీస్, iPads మరిన్నింటిపై డిస్కౌంట్ ధరలతో సహా ఆపిల్ ప్రొడక్టులపై ప్రత్యేక డీల్స్‌ను Apple Days సేల్ ద్వారా విజయ్ సేల్స్ నిర్వహిస్తోంది.
Apple Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఏప్రిల్ 29 నుంచి విజయ్ సేల్స్ (Vijay Sales)లో ఆపిల్ డేస్ సేల్ (Apple Days Sale Event) ప్రారంభం కానుంది.
Apple Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇటీవలే బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ముగిసింది. ఇప్పుడు అదే ప్లాట్‌ఫారమ్‌లో బ్రాండ్-నిర్దిష్ట సేల్స్ హోస్ట్ చేయడం ప్రారంభించింది.
iPhone 13 Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ గత ఏడాదిలోనే ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేసింది. ఆపిల్ సేల్ సందర్భంగా.. iPhone 13 రూ. 58,900 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభించింది. ఆపిల్ డేస్ సేల్ పేరుతో ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.