Home » Apple foldable Phones
Apple Foldable iPhones : కొత్త పోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది. లాంచ్కు ముందుగానే మడతబెట్టే ఐఫోన్ మోడల్ గురించి అనేక లీకులు బయటకు వచ్చాయి. తాజాగా డిస్ప్లే, లాంచ్కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.