-
Home » Apple iOS Software Update
Apple iOS Software Update
iPhones iOS 17 Update : ఈ మూడు ఐఫోన్లలో కొత్త iOS 17 అప్డేట్ రాదట.. ఏయే ఐఫోన్లలో అప్డేట్ రానుంది? ఫుల్ లిస్టు ఇదిగో..!
April 5, 2023 / 04:17 PM IST
iPhones iOS 17 Update : ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు అలర్ట్.. మీరు వాడే ఐఫోన్ ఏ మోడల్ ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే.. రాబోయే ఐఓఎస్ 17 సాఫ్ట్వేర్ అప్డేట్ (iOS 17 Update) మూడు ఐఫోన్లలో రాదట.. మీ ఫోన్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.