Home » Apple iPhone 11 Discontinue
Apple iPhone 11 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫార్ అవుట్ ఈవెంట్లో (iPhone 14 Series) లాంచ్ చేసింది. అయితే ఆపిల్ మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. ఆపిల్ అధికారిక వెబ్సైట్ నుంచి ఓల్డ్ జనరేషన్ ఐఫోన్ 11 (iPhone 11 Sale) పూర్తిగా నిలిపివేసింది.