Home » Apple iPhone 14 Discount
Apple iPhone 14 : ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది. మీరు ఇప్పుడు ఐఫోన్ 14ను రూ.38వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింట్లో 2022 ఐఫోన్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మీరు ఎక్కడ నుంచి ఐఫోన్ 14 కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 14 discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 బేస్ వేరియంట్‌పై ఏకంగా రూ.12,901 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో డివైజ్ రూ. 40వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
Apple iPhone 14 Plus Discount : ఫ్లిప్‌కార్ట్ వారి బిగ్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ను భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. కొన్ని షరతులలో ఈ ఐఫోన్ ధర రూ. 32,400 కన్నా తక్కువ వరకు కొనుగోలు చేయొచ్చు.
Amazon Prime Day Sale : ఈ నెలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలుకానుంది. రాబోయే ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day ) జూలై 15 నుంచి జూలై 16 మధ్య జరుగుతుందని ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం వెల్లడించింది.