Home » Apple iphone 14 Price
Apple iPhone 14 Price : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ. 79,900కు అందిస్తోంది. ప్రస్తుతం అధికారిక వెబ్సైట్ ద్వారా ధర రూ. 69,900 తగ్గింపు అందిస్తోంది.
Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో డివైజ్ రూ. 40వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
Raksha Bandhan Sale : రక్షా బంధన్ సేల్ మొదలైందోచ్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విజయ్ సేల్స్ ఐఫోన్లపై అనేక ఆఫర్లను అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.
Apple iPhone 14 : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 45వేల ధరకే ఐఫోన్ 14 కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో 128GB వేరియంట్ ధర రూ. 79,999కి అందుబాటులో ఉంది. A15 బయోనిక్ చిప్‌తో పాటు 512GB వరకు RAMతో వస్తుంది.
Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్.. అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లను చూడగానే తొందరపడి కొనేయకండి.. ఎందుకో తెలుసా?