Home » Apple iPhone 14 Pro
Flipkart Winter Sale : ఫ్లిప్‌కార్ట్ వింటర్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14కి అద్భుతమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 36వేలు తగ్గింపు అందిస్తోంది. కేవలం రూ.25వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14 కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. కేవలం రూ. 27,499కి కొనుగోలు చేయవచ్చు. సేల్ ముగిసినప్పటికీ ఐఫోన్ 14 సిరీస్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
Apple iPhone 14 Pro Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ తగ్గింపు అందిస్తోంది.
Apple iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్ కొత్త డైనమిక్ ఐలాండ్‌కు కంపెనీ ఫస్ట్ 'నాచ్లెస్' ఫోన్. కొత్త A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. కొత్త 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది.
Top 5 Smartphones 2023 : ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మార్కెట్లో అనేక సరికొత్త స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలో ఏ ఫోన్ బెటర్ అంటే చెప్పడం కష్టమే. గూగుల్ బార్డ్ ఏఐని అడిగితే ఏం చెప్పిందో తెలుసా?