Home » Apple iPhone 14 Pro Max
iPhone 14 Pro Max : ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు పేలిందని, ఆ సమయంలోనే ఫోన్ మంటలు చెలరేగి తీవ్ర గాయాలు అయ్యాయని నివేదిక పేర్కొంది.
Flipkart Big Diwali Sale end : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రీమియం గేమింగ్ స్మార్ట్ఫోన్లపై టాప్ డీల్స్ అందిస్తోంది.
iPhone 14 Pro Max: ఈ ఐఫోన్ డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ అయింది. ఈ ఐఫోన్ ధర 616,000 డాలర్లు (సుమారు రూ. 5 కోట్లు) ఉంటుందని నివేదిక తెలిపింది.
Apple iPhone 15 : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 మోడల్ ఎట్టకేలకు కొత్త నాచ్ డిజైన్‌తో రాబోతోంది.
Premium Phones : టాప్-ఎండ్ ప్రీమియం ఫోన్‌ను కొనేందుకు ప్లాన్ చూస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఆపిల్ ఐఫోన్ (Apple iPhone), శాంసంగ్ (Samsung), గూగుల్ ఫిక్సెల్ (Google Pixel), ఇలా మరెన్నో ప్రీమియం ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.