Home » Apple iPhone 15 Pro
Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో త్వరలో రాబోతోంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro Series) లుక్ పరంగా ఎలా ఉండనుందో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే..
Apple iPhone 15 Pro Series : ప్రముఖ కుపెర్టినో ఆధారిత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) గత ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. రాబోయే ఐఫోన్ సిరీస్ ఇప్పటికే హ్యాండ్సెట్ల ఫీచర్లకు సంబంధించి అనేక ఊహాగానాలు వి�
iPhone 15 Plus : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ 2022 ఏడాదిలో అనేక ఐఫోన్ మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో ఐఫోన్ లైనప్‌తో ఆపిల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. రాబోయే ఐఫోన్ మోడళ్లలో అతిపెద్ద డిస్ప్లేను తక్కువ ధరకు అందించే లక్ష్యంతో కంపెనీ ముందుకు దూసుకెళ్తోంది.