Home » Apple iPhone 15 Specifications
Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనపు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.