Home » Apple iPhone 16 Pro Price Drop
Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. క్రోమా అధికారిక వెబ్సైటులో ఏకంగా రూ. 15వేల తగ్గింపుతో లభిస్తోంది.
Apple iPhone 16 Pro : ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ.14,900 భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?