-
Home » Apple iPhone 16e Launch
Apple iPhone 16e Launch
బాబోయ్ ఇదేంటి ట్విస్ట్.. ఐఫోన్ SE 4 అన్నాడు.. ఐఫోన్ 16e వదిలాడు.. ఆపిల్ అభిమానులకు టిమ్‌కుక్ బిగ్ సర్ప్రైజ్..!
February 20, 2025 / 06:23 PM IST
Apple iPhone 16e Launch : భారత మార్కెట్లోకి ఆపిల్ కొత్త ఐఫోన్ వచ్చేసింది. ఐఫోన్ SE 4 మోడల్‌ను ఐఫోన్ 16e పేరుతో లాంచ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు సీఈఓ టిమ్ కుక్. ఈ కొత్త ఫోన్ ప్రీ-బుకింగ్ సేల్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.