Home » Apple iPhone 17 Air
Apple iPhone 17 Air : ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేస్తోంది. ఈ ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆపిల్ బ్యాటరీ విషయంలో రాజీ పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
iPhone 17 Air : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? అత్యంత సన్నని ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ రాబోతుంది. ఈ ఐఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్ల గురించి అనేక లీక్‌లు, ఊహాగానాలు బయటకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ ఓసారి చదివేయండి.