Home » Apple New Features
Apple iOS 18 Update : ఆపిల్ ప్రకారం.. ఐఓఎస్ 18 అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ సాఫ్ట్వేర్ అప్డేట్గా వచ్చే సోమవారం (సెప్టెంబర్ 16)న లాంచ్ కానుంది.
Apple WWDC 2023 Event : ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో సరికొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఆపిల్ వాచ్ వంటి గాడ్జెట్లలో హెల్త్ ఫీచర్లను అందిస్తోంది. ఈసారి మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించే హెల్త్ ఫీచర్లను ప్రవేశపెట్టింది.
ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ నుంచి కొత్త ఐఓఎస్ (iOS 15) అప్ డేట్ రాబోతోంది. వచ్చే సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది.