Home » Apple Noida Store
Apple Noida Store : ఆపిల్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోయిడా స్టోర్ ఈరోజే (డిసెంబర్ 11)న అందుబాటులోకి రానుంది. కొత్త ఆపిల్ ప్రొడక్టులను కొనేందుకు కస్టమర్లు ఉత్సాహంగా ఉన్నారు.
Apple Noida Store : డిసెంబర్ 11న నోయిడా నగరంలో ఆపిల్ మొదటి స్టోర్‌ను ఓపెన్ చేయనుంది. ఈ స్టోర్ ప్రత్యేకతలు, అద్దెకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Apple New Stores : భారత్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్లను మరింతగా విస్తరించనుంది. మూడో ఆపిల్ స్టోర్ నోయిడాలో, నాల్గవది పూణేలో ప్రారంభించనున్నట్టు సమాచారం. బెంగళూరు, ముంబైలలో మరో రెండు స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోంది.