-
Home » Apple Pay UPI
Apple Pay UPI
అక్టోబర్లో భారత్కు ఆపిల్ పే సర్వీసు.. నో UPI సపోర్ట్.. ఐఫోన్ యూజర్లకు బెనిఫిట్ ఏంటి?
August 11, 2026 / 04:45 PM ISTApple Pay UPI : భారత్లో ఆపిల్ పే అందుబాటులోకి రానుంది. ఐఫోన్ యూజర్లు ఆపిల్ వాలెట్ ద్వారా నేరుగా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేయవచ్చు. ప్రారంభంలో యూపీఐ సపోర్ట్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.