Apple Premium Resellers

    నాయిజ్ క్యాన్సిలేషన్ ఫీచర్ : ఆపిల్ AirPods Pro.. ధర ఎంతంటే?

    October 30, 2019 / 08:59 AM IST

    ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త Airpods Pro లాంచ్ చేసింది. తేలికైన బరువు, చెవులుకు ఇంపైన డిజైన్, నాయిజ్ క్యాన్సిలేషన్ యాక్టివ్‌తో రూపొందిన ఈ ఎయిర్ పాడ్స్ అక్టోబర్ 30 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ల ద్వారా Airpods pro ఇయర్ ఫోన్లు లభ్యం

10TV Telugu News