Home » Apple Products
Elon Musk iPhone 15 : ఆపిల్ కొత్త ఐఫోన్ 15పై ఎలన్ మస్క్ (Elon Musk) కన్నేశాడు. ఐఫోన్ కొనేందుకు తెగ ముచ్చట పడుతున్నాడు. ఎందుకో తెలుసా?
Apple iPhone 15 Discount : ఆపిల్ భారత్‌లో iPhone 15 సిరీస్‌పై రూ. 6వేల వరకు భారీ తగ్గింపును అందిస్తుంది. iPad Pro, MacBooksతో సహా ఇతర ఆపిల్ ప్రొడక్టులపై కూడా చెప్పుకోదగ్గ తగ్గింపులతో ప్రీ-ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి.
Apple Days Sale : iPhone 14, MacBook సిరీస్, iPads మరిన్నింటిపై డిస్కౌంట్ ధరలతో సహా ఆపిల్ ప్రొడక్టులపై ప్రత్యేక డీల్స్‌ను Apple Days సేల్ ద్వారా విజయ్ సేల్స్ నిర్వహిస్తోంది.
Apple WWDC 2023 : ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) సోమవారం రాత్రి 10.30 గంటలకు ( జూన్ 5) ప్రారంభం కానుంది. ఈ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ యూట్యూట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.
Old Apple Computer : అభిమానం అంటే.. ఇదే భయ్యా.. ఆపిల్ కంపెనీపై ఓ అభిమాని ఇలా చూపించాడు. ముంబై స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్‌కు 1984 ఆపిల్ కంప్యూటర్ను తీసుకొచ్చాడు..!
Vijay Sales Discount : మీరు ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ ఇంటికి దగ్గరలోని విజయ్ సేల్స్ (Vijay Sales) అవుట్లెట్కు వెళ్లండి. ఎందుకంటే.. ఎలక్ట్రానిక్స్ స్టోర్ అన్ని ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
మీ ఫోన్ లేదా మ్యాక్ బుక్ ను అప్ గ్రేడ్ చేయాలనుకుంటున్నారా.. కాస్త ఆగండి. యాపిల్ గత వారం ఒక కీలక ప్రకటన చేసింది. మార్చి 8న ప్రెస్ ఈవెంట్ నిర్వహిస్తామని పేర్కొంది.