-
Home » Apple Stores in India
Apple Stores in India
Apple iPhone 15 Sale : ఐఫోన్ 15 సేల్ మొదలైందోచ్.. ఆపిల్ స్టోర్ల వద్ద అభిమానుల సందడి.. కొత్త ఐఫోన్లు ఎగబడి కొనేస్తున్నారు..!
September 22, 2023 / 03:02 PM IST
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో సెప్టెంబర్ 22న అమ్మకానికి వచ్చేసింది. భారత మార్కెట్లో ఆపిల్ స్టోర్ల వెలుపల మొట్టమొదటిసారిగా ఆపిల్ అభిమానులు ఐఫోన్ కొనేందుకు భారీగా క్యూ కట్టారు.
Apple Stores in India : భారత్లో జోరుగా ఐఫోన్ల విక్రయాలు.. ఆపిల్ ముంబై, ఢిల్లీ స్టోర్లదే ఘనత.. సీఈఓ టిమ్ కుక్ ఫుల్ జోష్..!
August 4, 2023 / 10:02 PM IST
Apple Stores in India : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దేశీయ ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీలోని ఆపిల్ రెండు స్టోర్ల నుంచి ఐఫోన్ల విక్రయాలు భారీగా పెరిగాయి. దీనిపై కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఏమన్నారంటే..
Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!
June 5, 2023 / 06:21 PM IST
Apple iPhone 14 Series : ఆపిల్ ఈ ఏడాదిలో ఐఫోన్ 15 లైనప్లో 4 కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరించనుంది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు బెస్ట్ ఐఫోన్లలో ఏది బెటర్ అంటే?