Home » Apple Watch
Apple Watch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ వాచ్ (Apple Watch) టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడూ కొత్త అప్డేట్ చేస్తోంది. ఆపిల్ వాచ్ ఫీచర్ల విషయంలోనూ అంతే అప్డేట్స్ అందిస్తోంది. ఆపిల్ వాచ్ టెక్నాలజీ మాత్రమే కాదు.. కొన్ని క్రేజీ లైఫ్ సేవింగ్ ఫీచర్లతో వచ్చింది.
క్లినికల్ టెస్ట్ చేయకుండానే యాపిల్ వాచ్ ధరించిన ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించింది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందని డాక్టర్‌ను సంప్రదించాలని యాపిల్ వాచ్ సూచించింది.
యాపిల్ వాచ్‌లో హెల్త్ ఫీచర్స్ అద్భుతంగా పని చేస్తాయి. ఈ వాచ్ హార్ట్ ఎటాక్‌ను ముందే గుర్తించడం ద్వారా చాలా మంది ప్రాణాల్ని కాపాడటంలో సాయపడింది. తాజాగా ఈ వాచ్ మరో ఘనత సాధించింది. ప్రెగ్నెన్సీని ముందుగానే గుర్తించింది.
ఆరోగ్య సమస్యలేవి చెప్పి రావు.. అనుకోకుండా వచ్చిపడతాయి. సమయానికి వైద్యసాయం అందుబాటులో ఉండకపోవచ్చు. అసలు వచ్చే ఆరోగ్య సమస్య చిన్నదా పెద్దదా అనేది తేల్చుకోలేం.
యాపిల్ తమ కస్టమర్ల కోసం మరో సూపర్ ఫీచర్ తీసుకురానుంది. యాపిల్ స్మార్ట్ వాచ్ లు వాడుతున్న వారికి భవిష్యత్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఇచ్చేందుకు కృషి చేస్తుంది. దీని సహకారంతో యూజర్లు..
Apple Watch Tracker : అతడికి తన గర్ల్ ఫ్రెండ్‌పై అనుమానం.. ఎప్పుడూ ఎవరితో మాట్లాతుంది.. ఎక్కడికి వెళ్తుంది.. ప్రతిదీ తెలుసుకోవాలని అనుకునేవాడు.
Apple Watch 6 Series : ఆపిల్ స్మార్ట్ వాచ్.. 34ఏళ్ల భారతీయ డెంటిస్ట్ ప్రాణాలను కాపాడింది. అతడికి గుండెపోటు రాబోతుందని ముందుగానే హెచ్చరించడంతో సకాలంలో ఆస్పత్రికి తరలించారు.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఆపిల్ స్మార్ట్ వాచ్ కు దీటుగా మెటా ఫ్రంట్ కెమెరాతో సరికొత్త స్మార్ట్ వాచ్ తీసుకొస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌ను త్వరలో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఆపిల్ వాచ్ ఆమె ప్రాణాలను కాపాడింది.. హార్ట్ ఎటాక్ వచ్చిన ఆమె గ్రహించలేకపోయింది. ఆపిల్ వాచ్ అలర్ట్ చేసి ఆస్పత్రికి పంపేవరకు తెలియలేదట.. ఆపిల్ వాచ్ ధరించనవారిలో హార్ట్ రేట్స్ అసాధారణ స్థితిలో ఉన్నప్పుడు అలర్ట్ చేస్తుంది.
అభిమానుల కోరికో.. ఆన్ లైన్లో వచ్చిన రూమర్సో కానీ, యాపిల్ వాచ్ లో యాడ్ చేసేందుకు కొత్త ఫీచర్ల ఐడియా ఇచ్చారు నెటిజన్లు. స్మార్ట్ వాచ్ తో బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ను కాలిక్యులేట్ చేసే టెక్నిక్ కావాలని అడిగారు.