-
Home » applications for ONGC
applications for ONGC
ఓఎన్జీసీ 2023-24 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
October 30, 2023 / 01:34 PM IST
మెరిట్-ఆధారితంగా స్కాలర్షిప్ కు ఎంపిక జరుగుతుంది. తుది ఎంపిక కోసం అకడమిక్ మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా MBBS ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్నట్లయితే, 12వ తరగతి పరీక్షలో అభ్యర్థి ఉత్తీర్ణత అధారంగా ఎంపిక చేస్తారు.