Home » apply for RRB Technician
RRB Recruitment: దరఖాస్తు గడువును పొడిగిస్తూ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 7న తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
RRB Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 6,180 ఖాళీలను భర్తీ చేయనున్నారు.