Home » Apprenticeship
ఆన్లైన్ లో అప్లయ్ చేసుకున్నాక ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి రెస్యూమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలు ఎంటర్ చేసి నోటిఫికేషన్లో చూపించిన సర్టిఫికెట్లను జత చేసి వారిచ్చిన అడ్రస్ కు పంపాలి.
ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్ధులకు సింగరేణిలో అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ తీసుకోడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు అర్హులైన.. ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి సింగరేణి సంస్థ దరఖాస్తులను కోరుతోంది. నవంబర్ 7 నుంచి 16 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేపుకో