Home » APPSC Exams
ఏపీపీఎస్సి ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు(APPSC), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేశారు.
గ్రూప్ -2, గ్రూపు 3 సహా ఇతర క్యాడర్ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భావిస్తోంది. ఒకే ఒక పరీక్ష నిర్వహించనున్నారు. మెరిట్ అభ్యర్థుల ద్వారా మాత్రమే ఆయా పోస్టులను భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు త�