-
Home » APPSC official notification
APPSC official notification
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది... అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. ఫుల్ డిటెయిల్స్
July 19, 2025 / 12:23 PM IST
APPSC Job Notification: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత శాఖల నుంచి రోస్టర్ పాయింట్లు వచ్చినందున ఈ నోటిఫికేషన్ ఇవ్వనుంది.