Home » April 5 at 9 pm
కరోనా కట్టడిని చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో పిలుపునిచ్చారు. ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి..కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. చీకటిలో దీపాల కాంతులలో కరోనా �