APRIL30

    ఏప్రిల్-30వరకు పంజాబ్ లో లాక్ డౌన్ పొడగింపు

    April 8, 2020 / 11:39 AM IST

    మంగళవారం ఒక్కరోజే 20కొత్త కరోనా కేసులు నమోదవడంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిస్తున్నట్లు అమరీందర్ సింగ్ సర్కార్ ఇవాళ(ఏప్రిల్-8,2020)ప్రకటించింది. పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 99కరోనా కేసులు నమోదయ్యాయి.

10TV Telugu News