Home » Apsara Reddy
ఢిల్లీ : అఖిల భారత మహిళా కాంగ్రెస్ (ఏఐఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ జెండర్ అప్సరారెడ్డి నియమితులయ్యారు. 133 ఏండ్ల చరిత్ర గల ఈ పార్టీ జాతీయస్థాయిలో ఒక ట్రాన్స్‌జెండర్‌ను నియమించడం ఇదే మొదటిసారి. జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పని చ�