Home » apsrtc employees
ఉద్యోగుల డిమాండ్లలో తమకు సంబంధించినవి లేవన్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు.
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది.
ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కల సాకారమైంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఆర్టీసీ సిబ్బంది మొత్తం ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందిని ప్ర�
సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త ఇసుక విధానంతో సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అ�