Home » APSRTC MD
ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్ మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులపై ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు మంగళవారం, డిసెంబర్10వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ముందుగా పెంచిన రేట్లు ప్రకారం కాకుండా సవరించిన చార్జీలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన ఛార్జీల �