-
Home » APWeather AndhraPradesh Rain Weather Alert Low Pressure Heavy Rain
APWeather AndhraPradesh Rain Weather Alert Low Pressure Heavy Rain
ఏపీకి వెదర్ అలర్ట్.. దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
August 24, 2026 / 04:34 PM ISTWeather Forecast Today : ఆంధ్రప్రదేశ్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడనున్నాయి.